Adult jokes collection

Good or bad

Good
5
83%
Bad
1
17%
 
Total votes: 6
Simple9170
Posts: 138
Joined: Sat Dec 08, 2018 7:24 am
Has thanked: 272 times
Been thanked: 99 times

Re: Adult jokes collection

Post by Simple9170 » Sun Mar 10, 2019 4:21 pm

ఒకరోజు ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గరకు వెళ్లి తన ఆవేదననను ఇలాచెప్పుకుంటాడు.
వ్యక్తి : ‘‘నా 5 సంవత్సరాల కొడుకు ఈ మధ్యకాలంలో చాలా అల్లరి చేస్తున్నాడు. వాడివల్ల మా ఇంటిపనిమనిషి ప్రెగ్నెంట్ అయింది’’
ఫ్రెండ్స్ : ‘‘ఏంటి... కానీ ఎలా’’
వ్యక్తి : ‘‘మా ఇంట్లో వున్న కండోమ్స్ అన్నింటిని పిన్నుతో గుచ్చి పెట్టేశాడు’’
These users thanked the author Simple9170 for the post:
deserved
Rating: 4.3%
 
Simple9170
Posts: 138
Joined: Sat Dec 08, 2018 7:24 am
Has thanked: 272 times
Been thanked: 99 times

Re: Adult jokes collection

Post by Simple9170 » Sun Mar 10, 2019 4:26 pm

పెళ్ళాం పుట్టింటికి పోతానని గొడవ మొదలెట్టింది..

భర్త: ఏమైంది అసలు చెప్పు..

భార్య: ఈ పట్నం లో నా వల్ల కాదు..వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు...

భర్త: ఏమైంది

భార్య: నిన్నటికి నిన్న ఆ పేపర్ వాడు...నేను వచ్చేటప్పటికి మీరు పడుకుని ఉన్నారు..అందుకే కింద నుంచి వేసేసి వెళ్లాను అన్నాడు..

భర్త: ఆ...

భార్య: ఆ చాకలి వాడు, బట్టలు తియ్యండి ఏసుకుంటాను అంటున్నాడు.

భర్త: 😟 😟 😟

భార్య: మార్కెట్ కి వెళ్తే అరటి పళ్ళ బండి వాడు..ఒకసారి చూడండి సంతోషపడిపోతారు..అన్నాడు..వాడి అరటి పండు చూసి సంతోషపడాలా నేను...

భర్త: ఇంకా 💡

భార్య: ఆ జెరాక్స్ షాప్ వాడు: ఒక వైపే కొట్టనా...రెండు వైపులా కొట్టమంటారా అంటాడు..

భార్య: ఆటో వాడు..లోపల వదలనా బయట వదలనా అంటాడు..

బట్టలషాప్ వాడు: జాకెట్ లో నేను మీ మాట విన్నాను..లంగా లో మటుకు నాది పెట్టాల్సిందే అన్నాడు..

భర్త: వాడు చెప్పిన డిజైన్ పెడతానన్నాడేమో..

భార్య: ఆ లిఫ్ట్ మాన్..వాడు లోపలకి వెళ్ళగానే ఏది వొత్తమంటారు అంటారు....

నా వల్ల కాదు నేను వెళ్ళిపోతాను...బాయ్ అంది..
These users thanked the author Simple9170 for the post:
deserved
Rating: 4.3%
 
Post Reply

Who is online

Users browsing this forum: No registered users and 1 guest